IND vs SA 3rd Test : Virat Kohli Asks Reporters Say 'Hello' To Dhoni || Oneindia Telugu

2019-10-23 114

A notable absentee for the duration of the Test, former India skipper Mahendra Singh Dhoni finally showed up after India wrapped up the Test series against South Africa here, posing with coach Ravi Shastri among others. Ranchi's most popular son was expected to turn up during the third Test, which ended with India winning by an innings and 202 runs, and he did, but only after the formalities had been completed by Virat Kohli and his men here.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#indvssa
#souravganguly
#viratkohli
#msdhoni
#bcci
#rahane
#umeshyadav
#rohithsharma


మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మా గెస్ట్. ప్రస్తుతం డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు. హలో చెప్పండి అని విలేకరులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు. మంగళవారం మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ పైవిధంగా స్పందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో నాలుగో రోజే భారత్ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రాంచీ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీ కాబట్టి.. తొలి రోజే మ్యాచ్‌కు హాజరవుతాడని అందరూ ఊహించారు. కానీ.. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంకు వచ్చాడు. ధోనీ రాగానే మైదానం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఫాన్స్ ధోనీ.. ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.